SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Tamil Nadu Husband Crime News On 6th December 2022

పచ్చని సంసారంలో నిప్పులు పోసిన అనుమానం.. ప్రేమించి పెళ్లాడిన భర్త అలా చేయడంతో!

  • Written By: Dharani
  • Updated On - Tue - 6 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పచ్చని సంసారంలో నిప్పులు పోసిన అనుమానం.. ప్రేమించి పెళ్లాడిన భర్త అలా చేయడంతో!

ఏ బంధమైనా సరే.. కలకాలం నిలవాలంటే.. ప్రధానంగా కావాల్సింది నమ్మకం, గౌరవం. ఆ తర్వాతే మిగతావి. నమ్మకం లేని బంధం ఎంతో కాలం కొనసాగదు. మిగతా బంధాలతో పోలిస్తే.. వివాహ బంధంలో భాగస్వాములిద్దరూ ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకోవాలి.. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. అనుమానం అనే భూతం ఒక్కసారి భార్యాభర్తల బంధంలోకి ప్రవేశిస్తే.. ఇక దాన్ని తొలగించడం అంత తేలిక కాదు. బుర్రలోకి అనుమానం ప్రవేశిస్తే.. ఇక అది చేసే దారుణాలు ఊహించడం కూడా కష్టమే. ఆఖరికి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. నిండు నూరేళ్లు సంతోషంగా సాగాల్సిన వారి బంధంలోకి అనుమానం ప్రవేశించింది. ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న భర్తే.. నిత్యం అనుమానించి.. వేధింపులకు గురి చేయడంతో.. తట్టుకోలేకపోయింది.. ఆఖరికి భర్త చేతిలోనే తనువు చాలించింది ఆ మహిళ. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన తమిళనాడు.. తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. సెయ్యారు తాలుకా అన్న పుదూరు గ్రామానికి చెందిన రంజిత్‌ అనే వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఎదురింట్లో.. ఉండే కౌసల్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి.. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఏడాది వయసున్న ఓ కుమారుడు ఉన్నాడు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం.. పండంటి బిడ్డ.. ఈ జీవితం ఇలా సంతోషంగా సాగిపోతే చాలనుకుంది కౌసల్య.

marriage

Join Our Whatsapp Channel

అయితే సంతోషంగా సాగుతున్న వారి జీవితాల్లోకి అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. ఈ క్రమంలో రంజిత్‌.. కౌసల్యతో తరచూ గొడవపడేవాడు. అంతేకాక.. వరకట్నం కోసం వేధించేవాడు. రంజిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా కౌసల్యను కట్నం కోసం వేధించేవారు. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో.. కొన్ని నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది కౌసల్య. దాంతో.. వారు భార్యాభర్తలిద్దరిని పిలిచి.. కౌన్సిలింగ్‌ ఇచ్చి.. ఇంటికి పంపించారు.

కొన్ని రోజుల పాటు వారిద్దరూ బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం.. 4 గంటల సమయంలో.. రంజిత్‌, కౌసల్యల మధ్య మరోసారి గొడవ జరిగింది. దాంతో ఆగ్రహించిన రంజిత్‌.. తాలిబొట్టు దారంతోనే.. ఆమె గొంతుకు బిగించి.. హత్య చేసి.. కుమారుడిని తీసుకుని.. ఇంటి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రంజిత్‌ కోసం గాలిస్తున్నారు.

Tags :

  • Crime News
  • tamil nadu
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam