SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Delhi Man Insulted Indian National Flag

Insult To National Flag: జాతీయ జెండాతో స్కూటీని తుడుస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 9 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Insult To National Flag: జాతీయ జెండాతో స్కూటీని తుడుస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..

మన జాతీయ జెండా అంటే ప్రతీ ఒక్కరికీ ఏదో తెలియని అనుభూతి ఉంటుంది. జాతీయ జెండాను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి జాతీయ జెండాను మనం చాలా అపురూపంగా చూసుకుంటాం. ఎలా పడితే అలా జాతీయ జెండాను కింద పడేయడం గానీ, కాలితో తొక్కి అవమానించడం లాంటివి చేయము. ఈ దేశం మట్టిలో పుట్టి.. ఈ దేశానికి స్వాతంత్య్రం ప్రసాదించడం కోసం ప్రాణాలు విడిచి మనకి ఎందరో మహనీయులు పెట్టిన భిక్షతో బతికే మనం.. జాతీయ జెండాను గానీ, జాతీయ గీతాన్ని గానీ, దేశాన్ని గానీ అవమానించకూడదు. అలా చేస్తే అది దేశద్రోహమే అవుతుంది. ఈ దేశంలో పుట్టి.. మహనీయులు పెట్టిన ప్రాణ భిక్షతో బతికే మనుషులైతే జాతీయ జెండాను అవమానించరు. ఒకవేళ అలా అవమానించారంటే వాళ్ళసలు మనుషులే కాదు. 

ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశం భిక్ష మీద బతుకుతూ జాతీయ జెండాను అవమానించాడో నీచుడు. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా జాతీయ జెండాను బండి తుడిచేందుకు వాడాడు. చాలా ధైర్యంగా, బలుపుతో “నేను తుడుస్తా, తప్పేంటి.. నన్నెవడ్రా అడిగేది” అన్నట్టు తుడుస్తున్నాడు. తన వెనుక పెద్ద అండ ఉంది అన్న బలుపుతో తుడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఘటన ఢిల్లీలోని భజనపుర ఏరియాలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని భజనపుర ప్రాంతానికి చెందిన సోని జైది అనే వ్యక్తి తన హొండా యాక్టివా స్కూటీని తుడుచుకునేందుకు ఏ గుడ్డ దొరకనట్టు జాతీయ జెండాతో క్లీన్ చేశాడు. చుట్టూ పబ్లిక్ ఉన్నా కూడా ఏ మాత్రం భయం లేకుండా కావాలని జాతీయ జెండాతో స్కూటీని తుడుస్తున్నాడు. దీన్ని స్థానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Taking cognizance of a video being shared on social media wherein one person is seen using the National Flag in disrespectful manner, #DelhiPolice has registered an FIR. Accused has been apprehended; flag & scooty recovered.
Further legal action underway. #DelhiPoliceUpdates

— Delhi Police (@DelhiPolice) September 7, 2022

యమర్జంట్ గా ఈ దేశద్రోహిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ కొందరు దేశభక్తులు ట్విట్టర్ లో వరుస ట్వీట్ చేశారు. ట్వీట్లు తమ దృష్టికి రావడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యి.. జాతీయ జెండాను అవమానించిన దుర్మార్గుడిని.. వీడియోలో ఉన్న బండి నంబర్ ఆధారంగా పట్టుకున్నారు. 52 ఏళ్ల సోని జైది ఒకరోజు కాదు, రోజూ జాతీయ జెండాను ఈ విధంగా అవమానిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు సోషల్ మీడియా పుణ్యమా అని ఈ దేశద్రోహిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆ వ్యక్తి నుండి స్కూటీని, జాతీయ జెండాను స్వాధీనం చేసుకున్నామని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇదే ఘటన గల్ఫ్ దేశాల్లో జరిగితే నడి రోడ్డు మీద తల తీసేస్తారు. మరి ఇక్కడ? జాతీయ జెండాను అవమానించిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుందో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Registration number:- DL10SY5491
Insurance expired
Name of owner:- Soni Zaidi
He is cleaning his scooter with National Flag 🇮🇳@DelhiPolice @dtptraffic please take action

Soni Zaidi of Delhi proudly using the tricolour to clean his scooter which has an expired insurance. pic.twitter.com/p2bKvodIxc

— Homi Devang Kapoor (@Homidevang31) September 7, 2022

  • ఇది కూడా చదవండి: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని!
  • ఇది కూడా చదవండి: ఆమె చదువుల్లో సరస్వతి.. తన లక్ష్యాన్ని అందుకోవాలనుకుంది, కానీ!

Tags :

  • Delhi Crime News
  • Latest Crime News
  • latest national news
  • national flag
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం?

కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం?

  • అజ్ఞాతంలో అతీక్ అహ్మద్ భార్య! అమాయకురాలు కాదు మహా డేంజర్!

    అజ్ఞాతంలో అతీక్ అహ్మద్ భార్య! అమాయకురాలు కాదు మహా డేంజర్!

  • CigiBud: సిగరెట్ మానేయాలనుకునే వారికి గుడ్ న్యూస్! మాన్పించే ఫిల్టర్ వచ్చేసింది..

    CigiBud: సిగరెట్ మానేయాలనుకునే వారికి గుడ్ న్యూస్! మాన్పించే ఫిల్టర్ వచ్చేసింది..

  • కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల

    కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల

  • విషాదం.. ‘ఆస్కార్’ బొమ్మన్, బెల్లి దంపతుల దగ్గరున్న ఏనుగు మృతి

    విషాదం.. ‘ఆస్కార్’ బొమ్మన్, బెల్లి దంపతుల దగ్గరున్న ఏనుగు మృతి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam