SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »national flag

national flag

    కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం?

    కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం?

    టీమ్‌ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్స్‌ అందించిన గ్రేట్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా లేకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. దేశ సేవకు సదా సిద్ధంగా ఉండే మహీ హెల్మెట్‌పై త్రివర్ణ పతాకం తొలగించిన కారణం తెలిస్తే ఫ్యాన్‌ కావాల్సిందే!

    Published Date - Sat - 8 July 23
    ఫిఫా వరల్డ్‌ కప్‌ స్టేజ్‌పై జాతీయ జెండాని అవమానించిన బాహుబలి హీరోయిన్‌!

    ఫిఫా వరల్డ్‌ కప్‌ స్టేజ్‌పై జాతీయ జెండాని అవమానించిన బాహుబలి హీరోయిన్‌!

    నోరా ఫతేహి.. ఈ కెనెడియన్‌ నటి, డాన్సర్‌, మోడల్‌కు ప్రంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఈమెను ఆరాధించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందం, అభినయం, నృత్యంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. టెంపర్‌, బాహుబలి సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. స్పెషల్‌ సాంగ్స్‌ తో చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఫిఫా వరల్డ్‌ కప్‌ స్టేజ్‌ మీద తన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసింది. అయితే ఆ సమయంలో […]

    Published Date - Fri - 2 December 22
    Insult To National Flag: జాతీయ జెండాతో స్కూటీని తుడుస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..

    Insult To National Flag: జాతీయ జెండాతో స్కూటీని తుడుస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..

    మన జాతీయ జెండా అంటే ప్రతీ ఒక్కరికీ ఏదో తెలియని అనుభూతి ఉంటుంది. జాతీయ జెండాను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి జాతీయ జెండాను మనం చాలా అపురూపంగా చూసుకుంటాం. ఎలా పడితే అలా జాతీయ జెండాను కింద పడేయడం గానీ, కాలితో తొక్కి అవమానించడం లాంటివి చేయము. ఈ దేశం మట్టిలో పుట్టి.. ఈ దేశానికి స్వాతంత్య్రం ప్రసాదించడం కోసం ప్రాణాలు విడిచి మనకి ఎందరో మహనీయులు పెట్టిన భిక్షతో బతికే మనం.. జాతీయ జెండాను […]

    Published Date - Fri - 9 September 22
    Asia Cup 2022 : వీడియో: జాతీయ పతాకాన్ని పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్‌ షా కుమారుడు!

    Asia Cup 2022 : వీడియో: జాతీయ పతాకాన్ని పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్‌ షా కుమారుడు!

    ప్రస్తుతం నడిచేది సోషల్‌ మీడియా యుగం. ఏం చేసినా సరే.. నిమిషాల వ్యవధిలో ప్రపంచం అంతా తెలుస్తుంది. రాత్రికి రాత్రే స్టార్‌ కావాలన్నా.. సెలబ్రిటీ కావాలన్నా సోషల్‌ మీడియాతోనే సాధ్యం. అంతగా అది మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే వెంటనే వైరలవుతోంది. అభిమానులకు-సెలబ్రిటీలకు మధ్య వారధిగా మారింది సోషల్‌ మీడియా. అందుకే సామాన్యులు ఎలా ఉన్న సరే.. సెలబ్రిటీలు మాత్రం.. బహిరంగ […]

    Updated On - Mon - 29 August 22
    National Flag: ఈ వయసులో వృద్ధ జంట చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఆయనేమన్నారంటే?

    National Flag: ఈ వయసులో వృద్ధ జంట చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఆయనేమన్నారంటే?

    ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. ఆయన రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన కంట ఏ అద్భుతం పడినా ఆ అద్భుతాన్ని వెంటనే తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన మరొక అద్భుతాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒక వృద్ధురాలు ఈ వయసులో కష్టపడి జాతీయ జెండాను తమ ఇంటి ఎత్తులో కట్టారు. ఈ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా […]

    Published Date - Tue - 16 August 22
    జాతీయ జెండాకి అవమానం.. జాతీయ జెండాపై టీఆర్‌ఎస్‌ నేతల ఫోటోలు..

    జాతీయ జెండాకి అవమానం.. జాతీయ జెండాపై టీఆర్‌ఎస్‌ నేతల ఫోటోలు..

    జాతీయ జెండా అంటే గుడ్డ కాదు, ఈ దేశపు గుండె. ఈ దేశంలో నివసించే ప్రతీ మనిషి గుండె చప్పుడు మన జాతీయ జెండా. అటువంటి జెండాను ఎలా పడితే అలా వాడకూడదు. నేల మీద పడేసినా, జెండా రంగులు మార్చినా, జెండా పట్ల నిర్లక్ష ధోరణితో ప్రవర్తించినా శిక్షార్హులు. అలాంటిది కొందరు టీఆర్ఎస్‌ నాయకుల అనుచరులు ఏకంగా జాతీయ జెండాపై తమ నాయకుల ఫోటోలను ముద్రించారు. అక్కడితో ఆగకుండా జాతీయ జెండాను ఫ్లెక్సీలా కట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం […]

    Published Date - Mon - 15 August 22
    జాతీయ జెండా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు!

    జాతీయ జెండా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు!

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరిట ఉత్సవాలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే జాతీయ జెండాను ఎగరవేసే క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు కనీస నియమ నిబంధనలు తెలుసుకోకుండా తరుచు పొరపాట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో అనేక మంది రాజకీయ నాయకులు సైతం కనీస నియమాలు పాటించకుండా జాతీయ జెండాను ఎగరేసి అబాసు పాలయ్యారు. అయితే ఆగస్టు 15న కానీ జనవరి […]

    Published Date - Mon - 8 August 22
    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ప్రొఫైల్ పిక్‌ గా త్రివర్ణ పతాకం ఉంచండి!

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ప్రొఫైల్ పిక్‌ గా త్రివర్ణ పతాకం ఉంచండి!

    భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఓ ఉద్యమంలా అవతరించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఆగస్టు నెల 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను ఉంచాలని పిలుపునిచ్చారు. […]

    Published Date - Sun - 31 July 22
    జిన్నా టవర్‌కు జాతీయా జెండా రంగులు

    జిన్నా టవర్‌కు జాతీయా జెండా రంగులు

    గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున జిన్నా టవర్‌ పై జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. ఈ నేపథ్యంలో వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం తెలివిగా, సమర్థంగా వ్యవహరించింది. తాజాగా జిన్నా టవర్‌కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. వివరాల్లోకెళితే.. గుంటూరు నగరంలో జిన్నా రాకకు గుర్తుగా జిన్నా టవర్ ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం […]

    Published Date - Wed - 2 February 22
    జాతీయ జెండాను రామ్ చరణ్ అవమానించారా, అసలేం జరిగింది?

    జాతీయ జెండాను రామ్ చరణ్ అవమానించారా, అసలేం జరిగింది?

    హైదరాబాద్- ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ జెండా రెపరెపలాడింది. మనకు స్వాతంత్ర్యం తెచ్చిన త్యాగధనులను గుర్తు చేసుకంటూ, అంతా జెండా వందనం చేశాం. ఐతే జాతీయ జెండా విషయంలో మెగా హీరో రాంచరణ్ పొరపాటు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారనంగా సెలబ్రిటీలు ఏంచేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఎక్కడ ఎంజరిగినా అందరికి […]

    Updated On - Mon - 16 August 21

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam