SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Ration Card Holders Can Avail These Benefits Full Details Here

Ration Card: రేషన్‌ కార్డుతో ఉచిత రేషన్‌ మాత్రమే కాక.. ఇవన్నీ ఫ్రీ అని మీకు తెలుసా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే పథకాలకు అర్హులు కావాలంటే.. రేషన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇక రేషన్‌ కార్డు మీద ఉచిత రేషన్‌ మాత్రమే కాక.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Fri - 21 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ration Card: రేషన్‌ కార్డుతో ఉచిత రేషన్‌ మాత్రమే కాక.. ఇవన్నీ ఫ్రీ అని మీకు తెలుసా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే పథకాలకు అర్హులు కావాలంటే కచ్చితంగా రేషన్‌ కార్డు ఉండాల్సిందే. మన దేశంలో సుమారు 80 కోట్ల పై చిలుకు ప్రజలకు రేషన్‌ కార్డు ఉంది. రేషన్‌ కార్డు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఫ్రీ రేషన్‌. కరోనా వంటి విపత్తు వేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డు హోల్డర్స్‌కి ఎంత సాయం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రేషన్‌కార్డు లేకపోతే.. ఒక్క ప్రభుత్వ పథకానికి కూడా అర్హులు కాలేరని జనాలకు కూడా తెలుసు. అందుకే ఉచిత రేషన్‌ తీసకున్నా.. తీసుకోకపోయినా రేషన్‌ కార్డు ఉండాలంటారు. ఇక సాధారణంగా రేషన్‌ కార్డు అనగానే కేవలం ఉచిత రేషన్‌ కోసం, ఆరోగ్య శ్రీ కోసమ మాత్రమే పనికి వస్తుందని భావిస్తాం. కానీ రేషన్‌ కార్డు ద్వారా ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఓ సారి మీరు చూడండి.

రేషన్‌ కార్డు ద్వారా ప్రధానంగా లభించే ప్రయోజనం ఏంటి అంటే.. ఉచిత రేషన్‌. కార్డు హోల్డర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తక్కువ ధరకు ఆహార ధాన్యాలను అందజేస్తాయి. కేవలం నామమాత్రపు ధర మాత్రమే వసూలు చేస్తాయి. రేషన్‌ కార్డు ద్వారా ఉచిత రేషన్‌ మాత్రమే కాక మరికొన్ని బెనిఫిట్స్‌ పొందే అవకాశం ఉంది. అవి ఏంటంటే.. రేషన్‌ కార్డు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలకు అర్హులవుతారు. ఇక విద్యార్థులు స్కాలర్‌షిప్‌ పొందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలానే గ్యాస్‌ కనెక్షన్‌ పొందాలన్న కూడా రేషన్‌కార్డు అవసరం ఉంటుంది. అడ్రెస్‌ప్రూఫ్‌గా రేషన్‌ కార్డు వినియోగిస్తాం. ఓటర్‌ఐడీ పొందే సమయంలో కూడా రేషన్‌కార్డు ఉపయోగపడుతుంది.

Benfits of ration card holders (2)

ఇక కరోనా వంటి విపత్తుల సమయంలో ప్రభుత్వాలు రేషన్‌కార్డుహోల్డర్స్‌కి మాత్రమే నగదు సాయం చేశాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అయ్యే వారికి నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌ కూడా రేషన్‌కార్డు ఆధారంగానే ఇస్తారు. ఇలా మన నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో మనకు రేషన్‌కార్డు ద్వారా పని ఉంటుంది.. ప్రయోజనం లభిస్తుంది.

మీ కుటుంబ ఆదాయం నెలకు 27 వేల రూపాయల కన్నా తక్కువ ఉంటేనే మీరు రేషన్‌కార్డు పొందగలరు. దీని కోసం అప్లై చేసుకోవాలంటే.. ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీలతో పాటు ఫ్యామిలీ ఫొటో, ప్రభుత్వం గుర్తించిన ఏవైనా గుర్తింపు కార్డులు అసవరం అవుతాయి. ఇక ప్రభుత్వం సూచించిన నియమాలక ప్రకారం దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్య్ర రేఖకు దిగువన, అంత్యోదయ రేషన్‌ కార్డు వంటి వేర్వేరు రకాల కార్డులను జారీ చేస్తోంది.

Tags :

  • ration card
  • Ration card holders
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వారికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఆగస్టు నెలలో మరో ఛాన్స్!

వారికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఆగస్టు నెలలో మరో ఛాన్స్!

  • వచ్చే నెలాఖరు లోపు ఇలా చేయకపోతే ఉచిత రేషన్ ఉండదు..

    వచ్చే నెలాఖరు లోపు ఇలా చేయకపోతే ఉచిత రేషన్ ఉండదు..

  • Ration Card: రేషన్‌ కార్డు ఉన్న వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. మే నుంచి అమల్లోకి!

    Ration Card: రేషన్‌ కార్డు ఉన్న వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. మే నుంచి అమల్లోకి!

  • APలో పెన్షన్‌, రేషన్‌ తీసుకునేవారికి అలర్ట్‌.. ఈ విషయం తెలియకపోతే ఇబ్బంది తప్పదు!

    APలో పెన్షన్‌, రేషన్‌ తీసుకునేవారికి అలర్ట్‌.. ఈ విషయం తెలియకపోతే ఇబ్బంది తప్పదు!

  • కేంద్రం కీలక నిర్ణయం! రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్

    కేంద్రం కీలక నిర్ణయం! రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam