గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఏ బ్యాంకుల్లో వడ్డీ తక్కువ ఉంటుందో చూసుకోండి.
బ్యాంకులు గానీ ప్రైవేటు సంస్థలు గానీ ఋణం ఇవ్వాలంటే లోన్ అప్లై చేసిన వ్యక్తి సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తుంది. గతంలో ఏమైనా అతని పేరు మీద రుణాలు ఉన్నాయా? లోన్ చెల్లింపుల చరిత్ర ఎలా ఉంది? సరిగా కట్టాడా? లేదా? ఈఎంఐలు మిస్ చేశాడా? చెక్ బౌన్సులు ఉన్నాయా? తదితర ట్రాక్ రికార్డుని పరిశీలించి అన్నీ బాగుంటేనే ఋణం అనేది ఇస్తారు. కొంచెం సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ ఉంటుంది. అదే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే ఋణం మీద వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. మరి గృహ రుణాలు ఇచ్చే బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా ఎంత వడ్డీ వేస్తాయి? సిబిల్ స్కోర్ ఆధారంగా ఆయా బ్యాంకులు ఋణం మీద వేసే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.
గమనిక: పైన తెలుపబడిన వడ్డీ రేట్లు అనేవి ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ లు వాటి వెబ్ సైట్లలో తెలుపబడిన డేటా ఆధారంగా తెలుపబడినవి. ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు. కావున గమనించగలరని మనవి.