SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Check Gold And Silver Price On Feb 17th

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

రోజురోజుకు బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారికి ఇదే తగిన సమయంగా భావించవచ్చు. ఈ నెలలో పలు మార్లు ధరలు తగ్గుతూ వచ్చాయి. మొన్నటితో పోలిస్తే నిన్న ధర కొంచెం మాత్రమే తగ్గగా.. ఇవాళ మాత్రం అంతకంటే ఎక్కువగా పడిపోయింది. ఇవాళ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందో చెక్ చేసుకోండి.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 17 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనాలనుకునేవారికి ఇంతకంటే మంచి తరుణం ఉండదేమో. రోజురోజుకు బంగారం పతనమవుతూ వస్తుంది. కొండ దిగి మరీ ధరలు పసిడి ప్రియులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెలలో వరుసగా 7 సార్లు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు క్షీణిస్తున్నాయి. గత 10 రోజుల బంగారం ధరలు చూసుకుంటే.. ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 ఉండగా.. ఫిబ్రవరి 9న రూ. 57,710 కి చేరుకుంది. ఫిబ్రవరి 10న రూ. 550 తగ్గి రూ. 57,160 కి పడిపోయింది. ఫిబ్రవరి 11న రూ. 220 పెరిగి రూ. 57,380కి చేరుకుంది. ఫిబ్రవరి 12న ఇదే రేటు కొనసాగింది.

ఫిబ్రవరి 13న రూ. 150 తగ్గి రూ. 57,230కి చేరుకుంది. ఫిబ్రవరి 14న రూ. 10 మాత్రమే పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,240 కి చేరుకుంది. ఫిబ్రవరి 15న రూ. 80 తగ్గి రూ. 57,160 గా ఉంది. ఫిబ్రవరి 16 ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 430 తగ్గింది. దీంతో ఇవాళ 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,240 గా ఉంది. ఇవాళ ఫిబ్రవరి 17న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల వద్ద రూ. 56,730 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సుకు 1828.84 వద్ద కొనసాగుతోంది. దాదాపు 0.42 శాతం మేర తగ్గింది. ఔన్సు వెండి ధర 21.47 వద్ద ట్రేడ్ అవుతోంది. 0.76 శాతం మేర పడిపోయింది. ఈరోజు ట్రేడ్ ముగిసే సమయానికి ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది.

gold

22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 5,200 ఉండగా.. 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000 గా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 5,240 గా ఉంది. అంటే 10 గ్రాముల వద్ద ఇవాళ ఏకంగా రూ. 400 తగ్గింది. కిలో వెండి ధర నిన్న రూ. 72 వేలు ఉండగా.. ఇవాళ రూ. 200 తగ్గి రూ. 71,800 గా ఉంది. గడిచిన 10 రోజుల్లో వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ. 71,800 గా ఉంది. ఈ నగరాల్లో బంగారం ధరలు కూడా హైదరాబాద్ ధరలే ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

  • business news
  • Gold price
  • Today gold price
  • today gold rates
  • Today silver price
  • Today silver rate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam