SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Bsnl Launch Cheapest Bharat Fiber Broadband Plan Rs 329

ఇంటర్నెట్‌ యూజర్లకు భారీ శుభవార్త.. అత్యంత చవకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌..!

  • Written By: Dharani
  • Published Date - Tue - 8 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంటర్నెట్‌ యూజర్లకు భారీ శుభవార్త.. అత్యంత చవకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌..!

ప్రారంభంలో వినియోగదారులను ఆకర్షించుకునేందుకు టెలికాం కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. చాలా తక్కువ ధరకే మొబైల్‌ డాటాను, అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ ప్రకటించాయి. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం, స్మార్ట్‌ ఫోన్‌ ల వాడకం విపరీతంగా పెరిగిన తరువాత.. టెలికం కంపెనీలు యూజర్లుకు భారీ షాకిచ్చాయి. దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ కొత్త కస్టమర్లను యాడ్‌ చేసుకుంటుంది. తక్కువ ధరలో యూజర్లకు అధిక ప్రయోజనాలను అందించే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజాగా బ్రాడ్‌ బ్యాండ్‌ యూజర్లను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత చవకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.

1000GB data with Rs 329 bsnl

కేవలం రూ. 329తో 1,000 డాటా..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ తన బ్రాడ్‌ బ్యాండ్‌ కస్టమర్లకోసం సరికొత్త ఫైబర్ ఎంట్రీ ప్లాన్‌ రూ. 329ను ప్రకటించింది.ఈ ప్లాన్‌ కాల పరిమితి నెలరోజులు. ఈ ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్ ఫైబర్ ప్లాన్‌లో అత్యంత చౌకైన ప్లాన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌తో 1000జీబీ(1టీబీ) డేటా వరకు యూజర్లు గరిష్టంగా 20 ఎంబీపీఎస్‌ వేగాన్ని పొందవచ్చు. తరువాత నామమాత్రం స్పీడ్‌తో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను యూజర్లకు కల్పిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. కాగా ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అదనంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.

1000GB data with Rs 329 bsnl

బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లే లక్ష్యంగా..!
బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సరికొత్త భారత్‌ ఫైబర్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ కొత్త ప్లాన్లను ప్రకటించింది. బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ విషయంలో ప్రైవేట్‌ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ గట్టిపోటీని ఎదుర్కొంటుంది.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • BSNL
  • business news
  • Mobile Recharge
  • Recharge plans
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam