సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే.. దీనిని ఓ వ్యాపారంగా కాకుండా, ఓ బాధ్యతగా చూస్తోంది ఆస్పైర్ స్పేసెస్ (Aspire Spaces) సంస్థ. రియాలిటీ రంగంలో అగ్రగామి అయిన ఆస్పైర్ స్పేసెస్ (Aspire Spaces) ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుతోంది. దానిలో భాగంగానే ఆస్పైర్ స్పేసెస్ (Aspire Spaces) ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా మియాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలో “అమేయా” వెంచర్‌ని మీ ముందుకి తీసుకొచ్చింది. ఇందులో అన్నీ వసతులతో అద్భుతంగా నిర్మాణమైన 1066 ఫ్లాట్స్.. స్క్వైర్ ఫీట్ కేవలం రూ.5199 లభ్యం అవుతున్నాయి. మరి ఆస్పైర్ స్పేసెస్ (Aspire Spaces) వారి “అమేయా” వెంచర్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా అన్ని సదుపాయాలతో.. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ ఏరియాలో ఉన్న “అమేయా” వెంచర్ లో 2 BHK ఫ్లాట్ రూ.62.90 లక్షల బేసిక్ ప్రైజ్‌కే లభిస్తుండటం విశేషం. మరిన్ని వివరాల కోసం.. ఈ నెంబర్ కి- (9797973777) కాల్ చేసి సంప్రదించండి.