SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Adani Group Sensational Decision On Fpo Calls It Off

అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు చెల్లించనున్నట్లు వెల్లడి..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 2 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు చెల్లించనున్నట్లు వెల్లడి..

అదానీ ఎంటర్ ప్రైజెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీఓ)ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ పీఓ ద్వారా సేకరించిన నిధులను ఖర్చు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం రాత్రి ఈ విషయానికి సంబంధించి కంపెనీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఎఫ్ పీఓ ద్వారా సేకరించిన నిధులను తిరిగి చెల్లిస్తామని చెప్పారు. అలాగే లావాదేవీలను సైతం ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

అదానీ ఎంటర్ ప్రజైస్ కు సురక్షితమైన ఆస్తులు, బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్నట్లు తెలిపారు. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడంలో వారికి గొప్ప ట్రాక్ రికార్డు ఉందని గుర్తు చేశారు. ఎఫ్ పీఓల విషయంలో తాము తీసుకున్న నిర్ణయం కంపెనీ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. “సంస్థపై నమ్మకం ఉంచి మాకు అండగా నిలిచిన ప్రతి పెట్టుబడిదారుడికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళవారం ఎఫ్ పీఓ సబ్ స్క్ర్పిషన్ సక్సెస్ అయ్యింది. గడిచిన వారం రోజులుగా షేర్లలో ఎంత అస్థిరత నెలకొని ఉందో అందరికీ తెలిసిందే. కానీ, మా సంస్థ వ్యాపార నిర్వహణపై నమ్మకంతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి అస్థిర, అనిశ్చితి నెలకొన్న సమయంలో ఎఫ్ పీఓ ముందుకు సాగకూడదని అదానీ బోర్డు నిర్ణయించింది” అంటూ వెల్లడించారు.

మరోవైపు హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ సంస్థల ప్రతిష్ఠ మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అదానీ గ్రూప్ సంస్థలు అనగానే ఎంతో ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయినట్లు కనిపిస్తున్నాయి. కంపెనీ బాండ్లను షూరిటీగా పెట్టుకుని రుణాలు ఇచ్చేందుకు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ముఖం చాటేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై బ్లూంబర్గ్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే క్రెడిట్ సూయిస్ ఏజీ అదానీ గ్రూప్ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అదానీ పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ముంబై కంపెనీల బాండ్లకు క్రెడిట్ సూయిస్ ఏజీ జీరో వ్యాల్యూ ఇచ్చినట్లు కథనంలో పేర్కొన్నారు.

#WATCH | After a fully subscribed FPO, yday’s decision of its withdrawal would’ve surprised many. But considering volatility of market seen yday, board strongly felt that it wouldn’t be morally correct to proceed with FPO:Gautam Adani, Chairman, Adani Group

(Source: Adani Group) pic.twitter.com/wCfTSJTbbA

— ANI (@ANI) February 2, 2023

Tags :

  • Bloomberg Billionaires Index
  • business news
  • gautam adani
  • Hindenburg Research
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam