SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Bigg Boss 6 Telugu West Indies Cricketer Brian Ask To Vote Neha Chowdary

Big boss 6, Brian Lara: నేహా చౌదరికి ఓట్లు వేయమని చెబుతున్న దిగ్గజ క్రికెటర్ లారా

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 24 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Big boss 6, Brian Lara: నేహా చౌదరికి ఓట్లు వేయమని చెబుతున్న దిగ్గజ క్రికెటర్ లారా

బిగ్ బాస్ 6వ సీజన్ మెల్లగా పికప్ అవుతోంది. తొలి రెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ షో.. మూడో వారానికి వచ్చేసరికి రసవత్తరంగా తయారైంది. నామినేషన్స్ లోనే గొడవలు పడ్డారు. ఫిజికల్ గా కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. దీంతో ఈసారి ఏకంగా 10 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీళ్లలో నేహా చౌదరి కూడా ఒకరు. ఇప్పుడు ఆమెకి సపోర్ట్ చేసి, ఓట్లు వేయమని ఏకంగా దిగ్గజ క్రికెటర్ చెప్పాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్, స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా గుర్తింపు తెచ్చుకున్న పర్సన్ నేహా చౌదరి. ఈసారి బిగ్ బాస్ లో ఆమె ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Anchor Neha (@chowdaryneha)

మూడు వారాలు పూర్తయ్యాయి గానీ ఆమె, ప్రేక్షకులకు అంతగా రిజస్టర్ కాలేదు. చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ వాటినే సాగదీస్తున్నట్లు అనిపిస్తోంది. దీనికి తోడు ఈసారి ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన 10 మందిలో ఆమె కూడా ఒకరు.సో ఆమె.. ఎలిమినేట్ కాకుండా హౌసులో కొనసాగాలంటే నేహాకు ఓట్స్ పడాలి. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.. ఇన్ స్టాలో నేహా గురించి స్టోరీ పెట్టాడు. ఆమెకి ఓట్లు వేసి సేవ్ చేయాలని కోరాడు.

Cricketer brian lara support to bigg boss 6 neha

దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ఏంటి, నేహా చౌదరికి సపోర్ట్ చేయడం ఏంటని బిగ్ బాస్ వ్యూయర్స్ షాకవుతున్నారు. అంతపెద్ద ఆటగాడికి బిగ్ బాస్ లో నేహాకి ఏంటి సంబంధం అని మాట్లాడుకుంటున్నారు. ఇక విషయానికొస్తే.. ఇండియా క్రికెట్ మ్యాచులకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఒకరు. సో అలా బ్రియాన్ లారా-నేహాకు పరిచయం. ఈ క్రమంలోనే ఆమె కోసం లారా పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ గురించి లారా, ఇన్ స్టా స్టోరీ పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anchor Neha (@chowdaryneha)

ఇదీ చదవండి: వాళ్ల టార్చర్‌ తట్టుకోలేకపోయేదాన్ని :నేహా చౌదరి

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Brian Lara
  • Neha Chowdary
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

  • సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

    సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

    పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam