SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 5 telugu » Actress Priya Targeting Vj Sunny Is Going Beyond The Line

సన్నీకి చుక్కలు చూపిస్తున్న ప్రియ! ఇదెక్కడి మాస్ రా మావ?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 21 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సన్నీకి చుక్కలు చూపిస్తున్న ప్రియ! ఇదెక్కడి మాస్ రా మావ?

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌లో రెండుసార్లు రచ్చ జరుగుతుంది. ఒకటి సోమవారం నామినేషన్లు.. రెండు కెప్టెన్సీ పోటీదారుల టాస్కు రోజే. ఇప్పుడు హౌస్‌లో అదే రచ్చ నడుస్తోంది. బంగారు కోడిపెట్ట పెట్టే గుడ్లు కోసం ఇంట్లోని సభ్యులు మామూలు కష్టాలు పడట్లేదు. ప్రొఫెషనల్‌ దొంగలు కూడా వీరి టాలెంట్‌ ముందు చిన్నబోవాల్సిందే. అంతలా దొంగతనాలు చేస్తూ కుస్తీలు పడుతున్నారు. ఇంకోవైపు ప్రియ, సన్నీల మధ్య వివాదం ముదిరిపోతోంది. దాడి చేసుకునే వరకు కూడా వచ్చేసింది. వదిలితే కొట్టేసుకుంటారేమో అనేంతలా వాదించుకున్నారు. సన్నీ చాలా వరకు సహనంగానే వ్యవహరించాడు. చెంప పగలకొడతా అంటూ ప్రియ చాలాసార్లు అన్నా కూడా ఎంతో సహనంగానే ఉన్నట్లు అనిపించింది. అసలు ప్రియ ఎందుకు ఇలా చేస్తోంది అనే ప్రశ్న వినిపిస్తోంది.

ప్రియ గేమా ఇదంతా?

ఉండేకొద్దీ ప్రియ- సన్నీల వివాదం చాలా ముదురుతోంది. ఒకరినకొరు టార్గెట్‌ చేసుకోవడం. సన్నీ నిజ స్వరూపం బయటపెడతా అంటూ వేటగాడు టాస్కులో పిచ్చి రీజన్‌ చెప్పడం. మొత్తానికి సన్నీని బాగా టార్గెట్‌ చేసింది ప్రియ. సన్నీ కూడా గట్టిగా మాట్లాడాలన్న, ఏమన్నా అనాలన్నా అతనికి అవకాశం లేదు. ప్రియ మాత్రం ఆడు, ఈడు అంటూ మాట్లాడేస్తోంది. మళ్లీ అలా అనలేదంటూ ఏడ్చేస్తోంది. బంగారు కోడిపెట్ట టాస్కులో కేవలం సన్నీని దెబ్బతీయడానికే గేమ్‌ ఆడకుండా అతని గుడ్లను దొంగతనం చేసి అందరికీ పంచుతోంది. అది కాస్తా ఇద్దరూ కొట్టుకోబోయేదాకా వచ్చింది. అంతా బానే ఉంది కానీ ప్రియ ఇది గేమ్‌లా స్టార్ట్‌ చేసి చాలా పర్సనల్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. సన్నీ ప్రతివారం నామినేట్‌ చేయడమే కాదు.. సందర్భం దొరికిన ప్రతిసారి అతడ్నే టార్గెట్‌ చేస్తోంది.

sunny priya Biggbossశ్రుతి మిచుతోంది..

ప్రియ మరీ ఓవర్‌గా చేస్తోందంటూ ప్రేక్షకుల్లో టాక్‌ మొదలైంది. మరీ సన్నీని అంతలా టార్గెట్‌ చేయడం కూడా జనాలకు నచ్చడం లేదు. ప్రియ చేసే ప్రతి పనీ ఇటు సన్నీకే ప్లస్‌ అయ్యేలా ఉంది. సన్నీ ఇంట్లో అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. సన్నీకి శత్రువులు అంటే ఎవరూ లేరు. కాకపోతే అందరికీ సలహాలు ఇస్తాడంటూ పేరు తెచ్చుకున్నాడు. ప్రియ చేసే పని సన్నీకి సింపతీని పెంచుతోంది. మగాడు.. మగాడిలా ఆడు వంటి డైలాగులు వాడటం కాస్త ఇబ్బంది కలిగించేలానే ఉంది. సన్నీ ఇప్పటికే మగాడివా అన్న సందర్భం ఉంది. మళ్లీ పెద్ద మగాడా? అని క్వశ్చన్‌ చేయడం సన్నీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మాట్లాడితే చంపపగులుద్దీ అంటీ సన్నీ మీదకు వెళ్లడం. సన్నీ కూడా ప్రియ మీదకు వెళ్లడం హౌస్‌లో యుద్ధ వాతావరణమే ఏర్పడింది.

సన్నీ- ప్రియ మధ్య వివాదాలు బిగ్‌ బాస్‌ ప్లానేనా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Tags :

  • Actress Priya
  • Bigg Boss 5 Telugu
  • VJ Sunny
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

వీడియో: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

  • సురేఖావాణి సూపర్ స్టెప్పులు.. వాళ్లతో కలిసి అదిరిపోయే రేంజులో!

    సురేఖావాణి సూపర్ స్టెప్పులు.. వాళ్లతో కలిసి అదిరిపోయే రేంజులో!

  • ముద్దులతో రెచ్చిపోయిన ‘బిగ్ బాస్’ దివి.. వీడియో వైరల్!

    ముద్దులతో రెచ్చిపోయిన ‘బిగ్ బాస్’ దివి.. వీడియో వైరల్!

  • VJ Sunny: బిగ్ బాస్‌ షోపై సన్నీ కామెంట్స్‌.. విన్నర్‌ కావడం వల్ల ఏం మారలేదంటూ..!

    VJ Sunny: బిగ్ బాస్‌ షోపై సన్నీ కామెంట్స్‌.. విన్నర్‌ కావడం వల్ల ఏం మారలేదంటూ..!

  • Kings VS Queens: పాత గొడవల్ని బయటపెట్టుకుంటూ.. స్టేజ్‌పై కొట్టుకున్న సన్నీ, యాంకర్ రవి!

    Kings VS Queens: పాత గొడవల్ని బయటపెట్టుకుంటూ.. స్టేజ్‌పై కొట్టుకున్న సన్నీ, యాంకర్ రవి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam