SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Tdp Activists Serious On Jr Ntr

Jr.NTR పై టీడీపీ కార్యకర్తలు సీరియస్! తారక్ తప్పు ఏమిటి?

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 23 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jr.NTR పై టీడీపీ కార్యకర్తలు సీరియస్! తారక్ తప్పు ఏమిటి?

Jr NTR: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీగా మారుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో యూనివర్శిటీ పేరు మార్పుపై సీనియర్‌ ఎన్టీఆర్‌ మనవళ్లు కల్యాణ్‌ రామ్‌, జూ. ఎన్టీఆర్‌లు ట్విటర్‌ వేదికగా స్పందించారు. కల్యాణ్‌ రామ్‌ తన ట్వీట్‌లో ఏపీ ప్రభుత్వం చేసింది తప్పని అన్నారు. ఇక, జూ. ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. ‘‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు.

విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారిస్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు’’ అని పేర్కొన్నారు. ఎక్కడా ఎవ్వరినీ విమర్శించకుండా.. హద్దులు దాటకుండా తన ట్వీట్‌లో సమతూకం పాటించారు. ఇదే జూ ఎన్టీఆర్‌పై తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. యూనివర్శిటీకి తాతగారి పేరు తీసేయటాన్ని జూనియర్‌ తేలిగ్గా తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. కేవలం ట్వీట్‌తో సరిపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ ట్వీట్‌లో సీనియర్‌ ఎన్టీఆర్‌ను వైఎస్సార్‌తో పోల్చటం.. ఎక్కడా ప్రభుత్వాన్ని తప్పుబట్టకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఇదే తెలుగు దేశం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Jr. ntr

జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యవహార శైలిపై కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో అవమానకర వ్యాఖ్యలు చేసినపుడు కూడా జూ. ఎన్టీఆర్‌ సరిగా స్పందించలేదని అంటున్నారు. కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్న విధంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. కుటుంబ సభ్యుల విషయంలో కూడా జూ. ఎన్టీఆర్‌ ఇలా ప్రవర్తించటం ముమ్మాటికీ తప్పని అంటున్నారు. మరి, జూ. ఎన్టీఆర్‌పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/5kD5fiNZ12

— Jr NTR (@tarak9999) September 22, 2022


ఇవి కూడా చదవండి : Anil Kumar Yadav: NTR, కల్యాణ్‌ రామ్‌లపై మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌ ఫైర్‌!

Tags :

  • Jr ntr
  • NTR Health University
  • tdp
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం!

    యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం!

  • టీడీపీలోకి వైసీపీ MLA మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు..

    టీడీపీలోకి వైసీపీ MLA మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు..

  • రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం మేమే! 23న కొత్త పార్టీ: రామచంద్ర యాదవ్‌!

    రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం మేమే! 23న కొత్త పార్టీ: రామచంద్ర యాదవ్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam