SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Mother Supraja Struggling For Her Child For 17 Years

Nellore: బిడ్డ కోసం ప్రతి నిత్యం పోరాటం.. ఓ తల్లి కన్నీటి కథ!

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 6 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nellore: బిడ్డ కోసం ప్రతి నిత్యం పోరాటం.. ఓ తల్లి కన్నీటి కథ!

Nellore: ఈ సృష్టిలో అత్యంత తియ్యనైనది ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘మాతృత్వమే’. ఆ తీపి కేవలం బిడ్డలకు జన్మనిచ్చే తల్లులకు మాత్రమే తెలుస్తుంది. తొమ్మిది నెలలు కడుపులో మోసి పిల్లలకు జన్మనివ్వటమే కాదు. తన జీవిత అంతం వరకు ఆ పిల్లల కోసం పరితపిస్తుంది తల్లి. ఎన్ని కష్టాలనైనా.. కన్నీళ్లనైనా అవలీలగా భరిస్తుంది. కానీ, ఆ బిడ్డకు కన్నీళ్లు వస్తే మాత్రం తట్టుకోలేదు. విలవిల్లాడిపోతుంది. ‘‘ భగవంతుడా! నా బిడ్డలకు ఇచ్చే బాధలు, కష్టాలన్నీ నాకివ్వు.. నా సుఖాలన్నీ వాళ్లకు ఇవ్వు’’ అని దేవుడ్ని ప్రార్థిస్తుంది. అచ్చం నెల్లూరుకు చెందిన సుప్రజ అనే మహిళలాగా. తన బిడ్డ ప్రాణాంతకమైన రోగంతో బాధపడుతుంటే ఆ తల్లి నరక వేదనను అనుభవిస్తోంది.

తన బిడ్డ ఆరోగ్యం కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆమెది. వచ్చిన కష్టానికి కన్నీళ్లు కాలం వెళ్లదీస్తోంది. ప్రతీ నిత్యం కంటికి కనిపించని శత్రువుతో.. బయటకి కనిపించని యుద్ధం చేస్తోంది. చిన్నప్పుడు అందరిలాగే సుప్రజ బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టాడు. కానీ, పెరిగే కొద్దీ.. బోర్లా పడటం, తల నిలబెట్టడం, నడవటం వంటివి ఏవీ చేయలేదు. దీంతో సుప్రజకు అనుమానం వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళితే.. బ్రేయిన్‌లో బాబుకు సమస్య ఉందని చెప్పారు. ఆ మాటలు విని ఆమె గుండె ఆగినంత పనైంది. బోసి నవ్వులు చిందిస్తున్న నా బిడ్డకు బ్రేయిన్‌ వ్యాధి రావటం ఏంటి దేవుడా అనుకుంది. ‘ లాభం లేదు.

ఆసలు వదులేసుకోండి!’ అని డాక్టర్లు చెప్పినా.. కన్న పేగు బిడ్డ మీద ఆశలు వదల్లేదు. సంవత్సరాలు గడుస్తున్నా బిడ్డను తన ఒళ్లో మోస్తోంది. ప్రతీ రోజూ మృత్యువుతో పోరాడుతున్న బిడ్డను రక్షించుకోవటానికి ఆహర్నిశలు శ్రమిస్తోంది. 17 ఏళ్లుగా తన బిడ్డను చంటి పాపలా ఒళ్లో పెట్టుకుని సాకుతోంది. చాలీచాలని సంపాదనతో బిడ్డకు వైద్యం చేయించలేక. ఇళ్లు నెట్టుకురాలేక ఓ పోరాటమే చేస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డను మాత్రం అశ్రద్ధ చేయలేదు. భర్త ఆసరా లేకపోయినా ఒంటరిగా ఇంటిని నడిపిస్తోంది. తన కడుపులో కణితి ఉన్నా..

ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. ‘‘ నేను ఆపరేషన్‌ చేయించుకుని బెడ్‌ మీద ఉంటే.. నా బిడ్డ పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నిస్తోంది ఆ తల్లి హృదయం. ఇక, తన బిడ్డను మరింత బాగా చూసుకోవటానికి అవకాశం కల్పించమని ప్రార్థిస్తోంది. సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఇంట్లో లేడీస్‌ టైలరింగ్‌కు అవసరమైన మెటీరియల్‌ షాపు పెట్టుకుంటానని, తగిన సాయం చేయమని అడుగుతోంది. సుప్రజ కన్నీటి గాథ మీ మనసుల్ని కదిలించినట్లుయితే.. ఆమెకు బాసటగా నిలవాలనుకుంటున్నట్లయితే వీలైనంత ఆర్థిక సాయం చేయండి. ఓ తల్లికి అండగా నిలవండి.

ఆర్థిక సాయం చేయదలచిన వారు..
86394 99198( సుప్రజ మోడేగుంట)కు ఫోన్‌ పే (లేదా)గూగుల్‌ పే చేయండి.

  •  ఇవి కూడా చదవండి : Nellore: బ్రేకింగ్‌ : ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడుతుండగా విద్యుత్‌ షాక్‌.. యువకుడి మృతి!

Tags :

  • mother
  • nellore
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • 47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

    47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

  • పని మనిషి కోసం మాజీ ఎమ్మెల్యే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

    పని మనిషి కోసం మాజీ ఎమ్మెల్యే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

  • మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

    మా తల్లే.. బిడ్డ పదే పదే ఏడుస్తుందని పాలకు బదులు ఆల్కాహాల్ పట్టింది

  • అన్న చావుతో మరిది దారుణం? వదిన కుటుంబం మొత్తాన్ని!

    అన్న చావుతో మరిది దారుణం? వదిన కుటుంబం మొత్తాన్ని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam