SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » How To Send A Message On Whatsapp Without Saving Mobile Number

నెంబర్ సేవ్‌చేయకుండా… వాట్సాప్ లో మెసేజ్ చేయడం ఎలా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 26 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నెంబర్ సేవ్‌చేయకుండా… వాట్సాప్ లో మెసేజ్ చేయడం ఎలా?

వాట్సాప్‌.. ఈరోజుల్లో ఈ యాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లో ప్రయాణం. గుడ్ మార్నింగ్ అనాలన్నా, తిన్నావా అని అడగాలన్నా ఈ యాప్ ఉండాల్సిందే. ఇక చాటింగ్‌లు, వాట్సాప్‌ స్టేటస్‌ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తూనేవుంది.

ఇక విషయంలోకి వెళ్తే.. వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలంటే ముందుగా మన మొబైల్‌లో ఆ నంబర్‌ సేవ్‌ చేసి ఉండాలి. అప్పుడే.. మెసేజ్ చేయడానికైనా, కాల్ మాట్లాడానికికైనా వీలుంటుంది. కానీ, మనకు ఒక్కోసారి అత్యవసరం అయినపుడు.. నంబర్‌ సేవ్‌ చేయకుండా వాట్సాప్‌ మెసేజ్‌ పంపే ఫీచర్ ఇవ్వొచ్చు కదా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అవును.. ఆ అవకాశం ఉంది. థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేసే అవకాశం ఉంది. కానీ, థర్డ్ పార్టీ యాప్ అవ్వడం వల్ల.. మన భద్రతకే భంగం వాటిల్లే అవకాశం కూడా వుంది.

ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణ! అప్పుడు వన్ ప్లస్.. ఇప్పుడు నథింగ్!

Join Our Whatsapp Channel

ఇక వాట్సాప్‌లో నంబర్‌ సేవ్ చేయకుండా.. మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకోండి.

  • ముందుగా మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి.
  •  xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91 తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • ఉదా: మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు http://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్‌. తరువాత మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌.
  • తరువాత మీరు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు.

అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.

Not sure how many of you know this, but one of the most convenient features I learned about Whatsapp is that you can message any number without saving it just by typing this into your mobile browser search bar (use applicable international code) pic.twitter.com/AgLZ6h9kYo

— Bazz (@fkradab) February 10, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Latest Tech News
  • New Features of Whatsapp
  • WhatsApp
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాట్సాప్ సరికొత్త ఫీచర్.. సింగిల్ యాప్ లో రెండు అకౌంట్లు ఒకేసారి వాడుకునేలా!

వాట్సాప్ సరికొత్త ఫీచర్.. సింగిల్ యాప్ లో రెండు అకౌంట్లు ఒకేసారి వాడుకునేలా!

  • సీఎంను కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు.. అడ్మిన్ అరెస్ట్

    సీఎంను కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు.. అడ్మిన్ అరెస్ట్

  • ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాట్సాప్‌లో ఆ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల ఫైన్

    ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాట్సాప్‌లో ఆ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల ఫైన్

  • వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి

    వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Most viewed

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam