నంద్యాల జిల్లా ఆత్మకూర్ లో నాలుగు పులి పిల్ల కూనలను గ్రామస్థులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కూనలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక తల్లి జాడ కోసం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జల్లెడ పట్టినా కనిపించలేదు.
తెలుగులో ప్రస్తుతమున్న హీరోల్లో విజయ్ దేవరకొండ కాస్త డిఫరెంట్. డ్రస్సింగ్ స్టైల్ విషయంలో కావొచ్చు, సినిమాల సెలక్షన్ లో కావొచ్చు కాస్త కొత్తగా ఉంటాడు. రౌడీ హీరోని కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేసినప్పటికీ.. విజయ్ క్రేజ్ లో పెద్దగా మార్పయితే రావడం లేదు. ‘లైగర్’ లాంటి సినిమాతో గతేడాది ఆగస్టులో ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్.. ఎంటర్ టైన్ చేయడంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి షూటింగ్ దశలో […]