నాన్నమ్మ అంటే మనవడితోనో, మనవరాలితోనో ఆడుకునే వయసు. ఈ వయసులో మనవళ్లతో ఆడుకోవడమో.. తీరిక దొరికినప్పుడు మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు అని బాధపడుతూ ఉంటారు. కానీ జిమ్ చేస్తూ నొప్పులను తరిమికొట్టిన నాన్నమ్మని చూశారా? 56 ఏళ్ల వయసులో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యవంతురాలిని చూశారా? ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆవిడ గురించే. వ్యాయామం చేస్తే ఎలాంటి నొప్పులనైనా తరిమికొట్టవచ్చు అని చెబుతున్న సూపర్ ఉమెన్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. జిమ్ అంటే వయసులో ఉన్న […]
ప్రేమకి పొట్టి, పొడవు, లావు, సన్నం, రంగు వంటి బేధాలు ఉండవని, మనసుకి నచ్చితే ఆ వ్యక్తి ఎలా ఉన్నా సర్దుకుపోవడమే ప్రేమ అని అంటుంటారు. అయితే కొంతమంది మాత్రం కొలతలు వేసుకుని ప్రేమిస్తుంటారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డాక కొలతలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఆ కొలతలకి తగ్గట్టు భాగస్వామి ఫిట్ కాకపోతే వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. సైజ్ జీరో సినిమాలో అనుష్కని హీరో ఆర్య రిజెక్ట్ చేసినట్టన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి లావుగా […]
పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ హిట్ తర్వాత రష్మిక మందన్నా నేషనల్ క్రష్ మారింది. ఆమె పాపులరాటీ నేషనల్ స్థాయికి వెళ్లింది. దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా ఉంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటారు రష్మిక. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న రష్మిక తాజాగా.. తన వర్కవుట్లకు సంబంధంచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన వర్కవుట్లతో […]