మనిషి తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు మహిళలు భర్త చీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదని ఇలా చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాన్ని బలితీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని మిలటరీ కాలనీలో నివాసముంటున్నారు మానస, శ్రావణ్‌కుమార్ అనే భార్యభర్తలు. ఎనిమిది సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది. కొనాళ్లకు వీరికి జ్యోతి(2), షర్మిల(4) అనే ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. పిల్లా […]