ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమలో అడుగు పెడితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హెయిర్ తో బిజినెస్ చేయడం ప్రారంభించింది. రూ. 1300తో మొదలుపెట్టి ఇవాళ కోట్లలో సంపాదిస్తోంది. ఈమె తెలుగులో నాగశౌర్యతో ఒక సినిమాలో కూడా నటించిందండోయ్. ఆమె ఎవరంటే?
సాధారణంగా ఏవరైన అద్భుతమైన పని చేస్తే.. ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్నావు అంటూ ప్రశంసిస్తుంటాం. అలాగే ఓ వ్యక్తి అతి తెలివితేటలను చూసిన పోలీసులు సైతం ఇలానే ఆశ్చర్యపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు… వక్రమార్గంలో సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి ఆ మేధావి ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. […]
ప్రపంచంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని హృదయాన్ని కదిలించేవి అయితే మరికొన్ని కడుపుబ్బా నవ్వించేవిగా ఉంటున్నాయి. సోషల్ మాద్యమాలతో ఎంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తున్నారు. కొన్ని సార్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ వీడియో చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు. సాధారణంగా మహిళలకు అందం వారి కురులు అన్న […]