నేటి కాలంలో ఆర్థిక లావాదేవిల విషయంలోనే దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భూ వివాదాల్లో అన్నదమ్ముల మధ్య వైరం పెరిగి హత్యలు జరినవి చాలా విని ఉంటాం. కానీ దీనికి విరుద్దంగా అదే ఆర్థిక అంశాల్లో ఏకంగా కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య ఘటన మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామం. చెన్నయ్య, […]