తల్లి కోసం ఏ కుమారుడు చేయని పనిని అతడు చేశాడు. 14 ఏళ్ల వయసులోనే ఏకంగా 20 అడుగల బావి తవ్వాడు. ఆ బావిని తన కన్న తల్లికి కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం అతడి స్టోరీ..
స్నేహం అవసరాలకు వినియోగించుకునే వస్తువు కాదూ. ఆపదలో ఆదుకునే బంధువు స్నేహితుడు. ఎంతో కాలంగా ఓ సమస్యతో ఇబ్బంది పడుతున్న తన స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలవడమే కాదూ.. ఆ సమస్యను నుండి శాశ్వతంగా గట్టెక్కించారు మహిళలు. ఇంతకు వారు చేసిన ఉపకారం ఏంటంటే.?
ప్రేమలో పడిన వారికి లోకంతో పని ఉండదు. 24 గంటలు ప్రేమించిన వారి ఊసులు, ఊహలతోనే కాలం గడిపేస్తారు. ప్రేమ మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. ఇక ప్రేమించిన వారు కాసేపు కనపడకపోతే.. విలవిల్లాడతారు.. వారి ఊసులు మనసులోకి వచ్చిందే ఆలస్యం.. వెంటనే వెళ్లి.. చూడాలని భావిస్తారు. ప్రేమించిన వారిని కలవడం కోసం ఎంత సాహసమైనా చేస్తారు. అయితే మూడో మనిషి కంటపడనంత వరకే ఈ సాహసాలు.. థ్రిల్, కిక్కు ఇస్తాయి. ఒకవేళ […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బావిలో పడిన ఓ చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన 40మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 23 మందిని కాపాడారు. ఇటు రాత్రి 11 గంటల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న నలుగురు పోలీసులు కూడా అందులో పడ్డారని అక్కడి వారు చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల మేర నీళ్లున్నాయని […]
నూటికో కోటికో ఒక్కరు. ఎప్పుడో ఎక్కడో పుడతారు. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగ నిలిచాడు. జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి. అలాంటప్పుడు అతనే ఆదర్శపురుషుడు అవుతాడు. అవును… అతడు మంచినీటి కోసం గ్రామ ప్రజలు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేకపోయాడు. కూలీలను నియమించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఒక్కడే తన పొలంలో 32 అడుగుల బావి తవ్వేశాడు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా మారాడు. కర్ణాటకలోని […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ తింటున్నా సెల్ఫీ. ఏం చేసినా సెల్ఫీనే. కానీ., ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మూతబడిన విద్యా సంస్థలు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో […]