ఈ మద్య రైల్వే స్టేషన్ లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే ఫ్లాట్ ఫామ్ పై జారిపడిన సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అదే సమయంలో కొంత మంది పోలీసులు తమ ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి ఎంతో మందిని రక్షించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా వరంగల్ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి […]