ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయంటే.. ఆ వెంటనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల నుండి అప్ కమింగ్ హీరోల వరకూ ఎవరి సినిమాలైనా ప్లాప్ టాక్ వస్తే అంతే. సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు మినిమమ్ నాలుగు వారాల నుండి ఎనిమిది వారాల ఓటిటిలో రిలీజ్ అవుతాయని సినీ నిర్మాతల కమిటీ నిర్ణయించింది. అయితే.. సినిమాలు థియేటర్లలో కాస్తో కూస్తో ఆడితే అలాంటి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు. అదే […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు మంచి స్టార్ హోదా సంపాదించారు. సాధారణంగా ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు మితభాషి అంటారు. పెద్దగా ఫంక్షన్లకు కూడా ఆయన హాజరు కారు. అలాంటి రాఘవేంద్రరావుకు కోపం వచ్చింది. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం […]
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వస్తున్న మూవీ వాంటెడ్ పండుగాడు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది దీపిక పిల్లి. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫోటోలు, టీజర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సుడీగాలి సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ. ఇక ఇంటర్వ్యూలో […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. తన కామెడీ టైమింగ్ తో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక టీవీ షోలతో పాటు సుధీర్ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాను ప్రెజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దీపికా […]
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు […]