అఖండ లాంటి భారీ విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తుండగా.. మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న వీర సింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. ఇలాంటి తరుణంలో వీరసింహారెడ్డి మూవీకి […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ అన్నీ యూట్యూబ్ సెన్సేషన్ గా మారాయి. అంతేకాకుండా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. చిత్రబృందం ఇప్పటికే సినిమా […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన ఫస్ట్ డే నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా బ్రిటిషర్స్ కాలంలో సాగుతుంది. కాబట్టి సినిమాలో బ్రిటిష్ ఇంగ్లీష్ […]
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల కాలంలో జరిగే అందమైన ప్రేమకావ్యంగా ఇటలీ, హైదరాబాద్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో కళ్ళు చెదిరే సెట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మార్చి 11న రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. సౌత్ నుండి నార్త్ వరకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. […]