Vizag Srujana Case: విశాఖ వధువు ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలు తేటతెల్లం అయ్యాయి. సృజన ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఆమె ఫోన్ కాల్ డేటా, చాటింగ్ హిస్టరీ ఆధారంగా ఈ విషయాలు వెలుగు చూశాయి. సృజన పరవాడకు చెందిన తోకాడ మోహన్‌తో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఆమెకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయిం చేశారు. పెళ్లి […]