రికార్డులకు కూడా అతడంటే భయం.. అందుకే అతడికి వంగి సలామ్ కొట్టి.. గులామ్ అవుతాయి. ఇక ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించడం అతడికి వెన్నతోపెట్టిన విద్య. అదీ కాక అతడికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ కైనా ఓ వైపు వణుకు పుట్టడం ఖాయం. అందుకే శత్రువులు సైతం అతడి ఆటకు అభిమానులుగా మారిపోతారు. ఇంతగా ఎలివేషన్ ఇస్తుంది ఎవరి గురించో.. ఈ పాటికే మీకు అర్దం అయ్యింది అనుకుంటా! అవును మీరనుకుంటున్న […]
నేడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. దీంతో క్రికెట్ అభిమానులు, ప్రముఖ క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు యువ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సిరాజ్ కోహ్లీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నీలాంటి అన్నయ్యను పొందడం నేను ఎంతో అదృష్టవంతుడిని. మీరు నా జీవితంలోకి వచ్చి నాకు అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నందుకు […]