మంచు లక్ష్మి.. మోహన్ బాబు కుమార్తె అని కాకుండా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోనున్నట్లు హామీ ఇచ్చింది. ఇవన్నీ పక్కనబెడితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే మంచు లక్ష్మీ సోమవారం ఉదయం ఎంతో బాధగా ఉందంటూ వీడియో […]