సాధారణంగా పెళ్లి వేడుకలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అది ఎక్కడైనా సరే చాలా సర్వసాధారణం. మగపెళ్లి వారికి మర్యాదలు సరిగా చేయలేదనో, భోజనాలు సరిగా వడ్డించలేదనో, కట్నం డబ్బులు చెప్పిన టైంకి ఇవ్వలేదనో.. ఇలా పలు కారణాలతో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక అంగరంగ వైభవంగా జరిగే హీరో లేదా హీరోయిన్ పెళ్లిలో ఇలాంటివి జరగడం దాదాపు అసాధ్యం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లు అన్ని కూడా డెస్టినేషన్ వెడ్డింగులే. అంటే చాలా తక్కువ […]
ఈ మద్య సెలబ్రెటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు, కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్తగా పెళ్లైన బాలీవుడ్ జంటకు చంపుతానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు కాస్త బాలీవుడ్ లో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు విశాల్ కౌశల్ ని గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకోవడం తెలిసిందే. ఇటీవల ఈ జంట […]
టాలీవుడ్ తెరపైకి ఎందరో హీరోయిన్స్ వస్తుంటారు.. పోతూంటారు. కొంత మంది ఒకటి, రెండు సినిమాలకే పరిమితమవుతారు. కొందరు మాత్రమే అభిమానుల మనుసులో స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అతి కొద్ది మందిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. తాజాగా ఈ బ్యూటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇటీవలే కత్రీనా కైఫ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ […]
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ రేంజ్ లో తన హవా కొనసాగించింది కత్రినా. అప్పట్లో ఈ అమ్మడితో నటించాలని హీరోలు పోటీ పడేవారు. దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా భారీగానే వసూళ్లు చేసేది కత్రినా. తన డ్యాన్స్ తో కుర్రాళ్లను హుషారెత్తించేది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు తమ […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అందాల ముద్దగుమ్మ కత్రినా కైఫ్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడగుపెట్టింది. అవును బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 9 గురువారం అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ […]
బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఒకటి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈనెల 9న ఈ జంట పెళ్లి జరగనుంది. వీరి వివాహానికి అంతా సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బర్వారా ఇందుకు వేదికైంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరుగనున్నట్లు సమాచారం. కత్రినా కైఫ్ .. విక్కీ కౌశల్ వివాహ వేడుకను […]
ఫిల్మ్ డెస్క్- కత్రినా కైఫ్.. ఈ బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఓ ఇంటిది కాబోతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయ్ని కత్రినా కైఫ్.. ఎట్టకేలకు పెళ్లి పీఠలెక్కబోతోంది. సల్మాన్ ఖాన్ నుంచి మొదలు పలువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు.. వాళ్లందరిని కాదని విక్కీ విశాల్ ను పెళ్లాడపోతోంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ అని చెప్పాలి. ఇక డిసెంబరు […]
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తన ఒంటరి జీవితానికి ఎండ్ కార్డు ఇవ్వబోతున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. దీపావళి పండగరోజే విక్కీ కౌశల్, కత్రినా కుటుంబాలు ‘రోకా’ ఫంక్షన్ చేసుకున్నట్లు సమాచారం. దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగిందట. కత్రినా కబీర్ను సోదరుడిలా భావిస్తారు. అందుకే ‘రోకా’ వేడుకకు ఆయన ఇల్లు వేదిక అయిందట. కబీర్ దర్శకత్వంలో ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ చిత్రాల్లో కత్రినా నటించారు. కొంత కాలంగా ప్రేమలో […]