గ్రామంలో గ్రామస్తులంతా కలిసి లాక్ డౌన్ విధించారు. ఊర్లోకి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో ముళ్ల కంచెలు వేసి వచ్చే వారిని రాకుండా అడ్డుకున్నారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, దీనికి ముందు జాగ్రత్తతో గ్రామస్తులు ఇలా లాక్ డౌన్ పెట్టారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును.. మీరు విన్నది నిజమే. ఇక కారోనా కాకుండా దేనికి మరీ లాక్ డౌన్ అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. అది శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామం. […]