పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. అలాంటి బన్నీ తనతో కలసి నటించిన ఓ హీరోయిన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు.
చాలా మంది సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యం డబ్బులు విషయంలో వారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొందరు నిర్మాతలు నటీనటులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు. దాదాపు అందరు నిర్మాతలు నటీనటులకు సమయానికి డబ్బులు ఇస్తుంటారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం సినిమా విడుదలైన తరువాత కూడా డబ్బులు ఇవ్వరు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది ఆర్టిస్ట్ లో మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్బాలు […]