రామ్ గోపాల్ వర్మ..తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనోక విభిన్నమైన దర్శకుడు. వివాదాలకు కేరాఫ్‌గా మారిన వర్మ సంచలన దర్శకుడిగా పేరు పొందాడు. ఇటు సినిమాల నుంచి అటు రాజకీయం దాకా అన్ని రంగాలైన అంశాలపై స్పందిస్తూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాడు. ఇక విభిన్నమైన ఆలోచనలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నాడు వర్మ. ఇక విషయమేమిటంటే..తాజాగా వర్మను కలిశారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్. ఇక దీనిపై రామ్ గోపాల్ వర్మ పులి, సింహాం, చిరుత […]
తాజాగా హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సుమంత్ పెళ్లిపై ట్విట్టర్ లో తన దైన శైలిలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒక సారి అయ్యాక కూడా నీకు బుద్ది రాలేదా..? సుమంత్, ఇక నీ కర్మ. ఆ పవిత్ర కర్మ అనుభవించండి అంటూ ట్వీట్ చేశాడు. ఇక వర్మ ట్వీట్ చేయడంపై కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు పలు రకాలుగా రిప్లై ఇస్తున్నారు. […]
డిజిటల్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడు సినిమాల్లో ఎంత పాపులరో.. తనకు సంబందం లేని అంశాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంలో అంతకంటే పాపులర్ అని చెప్పవచ్చు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఏ విదమైన కామెంట్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. రాము ట్వీట్టర్లో టైప్ చేస్తున్నాడంటే ఆరోజు ఎవరికో ఒకరికి మూడిందని చెప్పకతప్పదు. అలా అని అందరిపైనా సెటైర్లు వేయడమే కాదు అప్పుడప్పుడు కొందరిపై సానుకూలంగా కూడా స్పందిస్తారు ఆర్జీవీ. ఇక […]