టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది హీరోయిన్ శ్రీలీల. ఆమె ఏకంగా నంబర్ వన్ స్పాట్‌కే గురిపెట్టింది. ఆమె లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
కొద్దికాలంగా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది. ఇదివరకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. చిన్న సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా సినిమాలన్నీ స్ట్రక్ అయిపోయాయో.. రిలీజ్ లేట్ అవుతున్నకొద్దీ ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీంతో పోటీగా పెద్ద సినిమాలు ఉన్నా, థియేటర్స్ సరిపడా దొరకపోయినా రిలీజ్ చేసేస్తున్నారు. గతవారం కేవలం తెలుగులోనే దాదాపు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. […]
లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాలను తెరకెక్కించే విధానం నుండి కంటెంట్, రిలీజ్ ల విషయంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఇదివరకటిలా కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. అలాగని కమర్షియల్ సినిమాలే కావాలని అనట్లేదు. అవి స్టార్ హీరోల సినిమాలైనా, యంగ్ హీరోల సినిమాలైనాకేవలం కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులను బట్టి హీరోలు, దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక గతంలో వారానికి […]
ప్రతీ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో స్టార్స్ మొదలుకొని యంగ్ స్టర్స్ వరకూ అందరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటాయి. అయితే.. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలను లాక్ డౌన్ కి ముందు, లాక్ డౌన్ తర్వాత అన్నట్లుగానే చెప్పుకోవాలి. గతంలో నెలకు నాలుగు నుండి ఆరు సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతుండేవి. కానీ.. లాక్ డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు […]
Upcoming Movies: టాలీవుడ్ లో ప్రతినెలా చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ వెర్షన్ లో కొన్ని సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. అయితే.. జూలై నెలలో విడుదలైన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అలాగే వచ్చిన సినిమాలేవీ చెప్పుకునే స్థాయిలో లేక స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా నిరాశకు గురవుతున్నారు. హీరోలు సైతం మంచి కంబ్యాక్ […]
Upcoming Movies: లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. పాన్ ఇండియా సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకూ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. గత నెలలో పదికి పైగా తెలుగు సినిమాలు నేరుగా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ప్రతి నెలా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జూన్ […]
OTT Movies: ఈ మధ్యకాలంలో జనాలపై ఓటిటిలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా బయటికి రాకుండా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా విడుదలైన నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు […]
Theatrical Releasing Movies: సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు వారానికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా లాక్ డౌన్ పడిందో.. అప్పటి నుండి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, వాయిదా పడిన సినిమాలు, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇలా అన్ని ఒకేసారిగా విడుదలకు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక […]
OTT Movies: ఈ మధ్య థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా విడుదలైన నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు. ఈ విషయాన్ని దృష్టిలో […]
సినిమా హీరోయిన్స్ అన్నాక పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది కామన్. కొందరు భర్తను ఒప్పించి సినిమాలలో కంటిన్యూ అవుతుంటారు. మరికొందరు భర్త మాటకు విలువిచ్చి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే.. పెళ్లయ్యాక సినిమాలు చేయడం, చేయకపోవడం హీరోయిన్ ఇష్టం. కానీ, ఆ హీరోయిన్ నిజంగానే సినిమాలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం అది అభిమానులకు చేదువార్తే అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో కూడా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. […]