ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పని సరి.. లేదంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ ఓ బస్సు నడిపే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఎక్కడైనా చూశారా? అలాంటి సంఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో […]