ఉద్యోగులు సెలవులు పెట్టడం ఏ సంస్థలోనైనా కామనే. వ్యక్తిగత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు, టూర్లు.. ఇలా అవసరాన్ని బట్టి లీవ్స్ తీసుకోవడం సర్వసాధారణమే. కానీ యూఎస్, యూకేల్లో ఎంప్లాయీస్ లీవ్స్ తీసుకునేందుకు చెబుతున్న కారణాలు వింటే ఒకింత ఆశ్చర్యానికి గురవ్వక తప్పదు.
ఏలియన్స్.. ఈ పేరు విన్న ప్రతిసారి మనలో తెలియని ఆసక్తితో పాటు టెన్షన్ కూడా మొదలవుతుంది. ఒకవేళ ఏలియన్స్ నిజంగా ఉంటే మాత్రం.. వాటికి మనిషికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు – తెలివి ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతూ వస్తున్నారు. కొన్నేళ్లుగా ఏలియన్స్ పై రీసెర్చ్ కూడా జరుపుతున్న సంగతి తెలిసిందే. యూఎఫ్ఓ(అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్)లను చూశామని కొందరు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ఉంటే భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయి? అనే సందేహాలు కూడా […]
అమెరికాకు చెందిన డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ దర్శకుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఈ వీడియో ఫుటేజ్ నిజమైందేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్ సాసర్లు’ అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. […]