సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి విషయం నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. మంచైతే ప్రశంసలు.. కుదిరితే అవార్డులు, రివార్డులు.. చెడు సంఘటన అయితే విమర్శలు. కానీ ఏ విషయం అయినా సరే.. ఇట్టే జనాలకు తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వినియోగం సామాన్యులను రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేస్తే.. ప్రముఖులకు వారి అభిమానులను మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినిమాల్లో కన్నా.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆ సంగతి […]
భారత స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగానే ఆజాదీ కా అమృతోత్సవాలను కేంద్రం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ‘హర్ ఘర్ తిరంగా’ అనే కార్యక్రమాన్నిచేపట్టింది. దీనిలో భాగంగానే భారతీయ పోస్టల్ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఓ అంధ విద్యార్థికి అభినందనలు తెలుపుతూ మోదీ ట్వీటర్ ద్వారా ప్రశంసించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10వ తేదీన పోస్టల్ శాఖ ‘హర్ […]
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఎంపీ కేశినాని నాని ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలో చంద్రబాబుకు పుష్ప గుచ్ఛం ఇవ్వాలని […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ పీరియాడిక్ మూవీ మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR మూవీ కోసం ఇటు సామాన్య అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలకు సంబంధించిన విషయాలకు ఎప్పుడు దూరంగా ఉండే […]