మనిషి జీవిత కాలంలో ఎన్నో మధురానుభుతులు ఉంటాయి. వాటిల్లో పెళ్లికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు పెళ్లి చేసుకోబోయే ముందు అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలి అని. కానీ ఇప్పుడు ఏడు కాదుకదా 14 తరాలు చూసినా కొన్ని పెళ్లిళ్లు మండపంలోనే ఆగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఒకటి ట్యునీషియా దేశంలో జరిగింది. మరి ఆ పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు.. మండపంలో ఉన్నారు. అక్కడ […]
కరోనా.. ఈ ఒక్క మాట ప్రపంచంలో చాలా మార్పులకి కారణం అయ్యింది. ఇప్పటికీ ఈ మహమ్మారి దెబ్బకి తలకిందులు అయిన జీవితాలు ఎన్నో. అయితే.., ఇప్పుడు కరోనా కారణంగా ఓ దేశ ప్రధాని పదవే పోయిందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది అక్షరాల నిజం కాబట్టి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ట్యూనిషియా దేశంలో కరోనా ఓ రేంజ్ లో విజృంభించింది. ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకుని రావడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. […]