ఒక స్టార్ నటి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోల్లో ఆమె కాస్త లావుగా ఉండటంతో నెటిజన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు.
సినీ స్టార్స్ అయితే పేరుకి పేరు వస్తుంది. డబ్బుకి డబ్బు అందుతుంది. వారు ఏది కోరుకుంటే అది వాళ్ళ ముందు వచ్చి వాలుతుంది. కానీ.., సినీ సెలబ్రెటీలకి ఉండనిదల్లా ఒక్కటే.. అదే ఏకాంతం. వాళ్ళకంటూ ఇక పర్సనల్ లైఫ్ ఉండదు. ముఖ్యంగా ఏ సోషల్ మీడియా సైట్స్ వాడకం ఎక్కువ అయ్యాక.., సెలబ్రెటీలకు తల నొప్పులు తప్పడం లేదు. తాజాగా ప్రముఖ భోజ్పురి నటి త్రిషకర్ మధుకి కూడా ఇలాంటి కష్టమే వచ్చింది. భోజ్పురి నటి త్రిషకర్ […]