కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ తాము ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మద్య సినీ, రాజకీయ రంగాల్లో పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమకు ఎంతో ఇష్టమైన నటులు, నేతలు అస్వస్థతకు లోనై ఆస్పత్రిపాలు కావడంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.