వారు నిత్యం కూలీ చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఏదో అవసరాల కోసం బ్యాంకు ఖాత తీసుకున్నారు. రోజూ వారీ సంపాదన తప్ప పెద్ద మొత్తంలో డబ్బును ఎప్పుడు వాళ్లు చూడలేదు. అలాంటి వారికి అనుకోకుండా అదృష్టం వరించింది. వారి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయాలు జమ అయ్యాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇంక ఆలస్యం చేయకుండా అవి మనకు ప్రభుత్వం వేసి ఉండోచ్చని భావించి ఖర్చు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారుల వచ్చి అసలు […]
అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలో కూమార్తెకి కట్న కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వారి ఆర్దిక పరిస్దితి బట్టీ ఈ కట్న కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మద్యప్రదేశ్లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి పాములు పట్టుకుని వాటిని అల్లుడికి ఇవ్వాలి. ఇక పాములతో ఆ కుటుంబాలు […]