ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం వెలుగుచూసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 11 మంది పర్వతారోహకులు దుర్మరణం పాలయ్యారు. హిమాలయాల్లో పర్యాతారోహణకు వెళ్లిన ట్రెక్కర్స్.. వాతావరణం అనుకూలించగా.. ఊపిరాడక అక్కడిక్కడే మరణించినట్లు సమాచాచం. మృతదేహాలను మంచు కప్పేయడంతో గుర్తించడం కష్టం మారినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్-హిమాచల్ సరిహద్దుల్లోని 17 వేల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను.. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో లమ్‌ఖగా పాస్ ఒకటి. ఈ మార్గం […]