బిగ్ బాస్ టీవీ షోని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరించారో.. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ ని మాత్రం ఆ స్థాయిలో ఆదరించడం లేదు అనేది వాస్తవమనే చెప్పాలి. ఇదివరకు టీవీ షో కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్లు, స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రేక్షకులు చూసేవారు.. ఇప్పుడు ఓటిటి వెర్షన్ అయ్యేసరికి కేవలం స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారు మాత్రమే చూసే ఛాన్స్ ఉంది. ఎలాగో ఫ్యామిలీ ఆడియెన్స్ డిస్నీ హాట్ స్టార్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని […]
ప్రముఖ సినీ రచయిత ఇంటిపై కొందరు దాడికి యత్నించారు. ఇంట్లోకి చొరబడి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అదే విషయంపై ఆయన శంకరపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సినీ రచయిత చిన్నకృష్ణ శంకర్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. శంకర్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించడంతో.. చిన్నకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో కొందరు స్థానిక రియల్టర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఆయన ఇంటిపై దాడికి వెళ్లారు. కొవిడ్ […]
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారిన కావ్యా థాపర్ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 17న కావ్య మందు సేవించి కారు నడిపింది. ఆ సమయంలో ఓ వ్యక్తిని కూడా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అరెస్టు చేయబోయిన పోలీసులపై కూడా పరుష పదజాలం ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కావ్యా థాపర్ పై ఈ కేసుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసు కూడా నమోదు […]
తెలుగు చిత్రపరిశ్రమలో కొత్తగా ఎంత మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా కాడా.. పాత నటీనటుల్లో కొందరు మాత్రం ఇప్పటికీ గుర్తుంటారు. వారి గురించి ఏదొక సందర్భంలో అభిమానులు, ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి నటీమణుల్లో కృష్ణవేణి కూడా ఒకరు. 1979లో నగ్నసత్యం సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టారు. తాజాగా అల్లంత దూరానా చిత్రంతో మరోసారి తెరపై మెరిశారు. కృష్ణవేణి గారిని సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో […]
తెలుగు OTT ‘ఆహా‘లో సూపర్ సక్సెస్ అందుకున్న సెలబ్రిటీ టాక్ షో ఏదైనా ఉందంటే.. ‘అన్ స్టాపబుల్‘ అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఈ టాక్ షో.. దేశంలోనే ది బెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో పాటు ది బెస్ట్ టాక్ షోలలో ఒకటిగా నిలిచింది. ఈ షో ద్వారా బాలకృష్ణ హోస్టింగ్ ఇంపాక్ట్ ఏ లెవెల్ లో ఉంటుందో ఓటిటి ప్రేక్షకులంతా చూశారు. హోస్టింగ్ మొదటిసారి అయినప్పటికీ బాలయ్యకి తిరుగులేదని నిరూపించాడు. […]
కరోనా మళ్లీ తన పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సినిమా రంగంపై కూడా కరోనా ఎఫెక్ట్ బాగానే పడుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. రిలీజ్ ల విషయం పక్కన పెడితే ఇప్పుడు షూటింగ్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ రౌడీ […]
మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సోమవారం హైదరాబాద్ లో ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవి పలు అంశాలపై స్పందించారు. ‘కొంతమంది అవసరాన్ని బట్టి తమ బుద్ధిని చూపిస్తుంటారు. నేను అలాంటి వాడిని కాదు ఎదుటివారి మంచి కోరుకునే వాడిని. ఎదుటివారికి కష్టం వస్తే సాయం చేయాలనుకుంటాను. ఈ సేవా కార్యాక్రమాలను ప్రారంభించే ముందు నా అభిమానులతో ఒకటే చెప్పాను. నా పిలుపు మేరకు […]
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ.. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేవారు. అందరినీ ఒక తాటిపై నిలిపేవారు. దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయంపై ఆర్ ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ […]
టాలీవుడ్ లో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి నుంచి ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవినే భర్తీ చేయగలరు అంటూ ఎందరో తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. మా ఎన్నికల సమయంలో ఆ స్థానాన్ని మోహన్ బాబు తీసుకుంటే బావుంటుందని ఆయన వర్గం వారు వ్యాఖ్యానించారు. తాజాగా సినీ కార్మికులకు […]
హీరో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా విజయాన్ని చిత్రబృందం అభిమానులతో కలిసి పంచుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో గ్రేట్ యాక్టర్ ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. సక్సెస్ మీట్ లో నారాయణమూర్తి మాట్లాడుతూ ఏపీలో సినిమా థియేటర్లు మూసివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తీసేవాళ్లు, చూపించే వాళ్లు, చూసేవాళ్లు ముగ్గురూ బాగుంటేనే సినిమా రంగం బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఎవరూ థియేటర్లు […]