tollywood latest news
సినిమా
పవన్ కళ్యాణ్ కోసం మళ్లీ అదే అంటోన్న హరీష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను...
సినిమా
భారీ బడ్జెట్ తో పవన్ సినిమా.. పారితోషకం ఎంతో తెలుసా..! బండ్ల గణేష్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పరిమితమై సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ జనంలోకి పార్టీ ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అలుపెరగని యోధునిలా ప్రజల మధ్యే పోరాటం కొనసాగించాడు....
సినిమా
మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక ..! సెట్స్ మీదకు ఆరోజే
ప్రిన్స్ మహేశ్ బాబు 25వ సినిమా 'మహర్షి' భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ తర్వాత చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమవుతున్న విషయం అందరికి తెలిసిందే....
సినిమా
‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడికి పెద్ద సవాల్..!
కుర్రకారు మనసును కొల్లగొట్టిన సినిమా 'ఆర్ ఎక్స్ 100'. ఈ మధ్యే వచ్చిన చిత్రం వైవిధ్యభరితమైన ప్రేమకథా సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమాతో దర్శకుడు, నటీనటులకు కూడా మంచి క్రేజ్...
సినిమా
వామ్మో.. సమంత ఇలా చేస్తుందా..!
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు2' ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై అక్కినెని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు....
Uncategorized
మహానటి సావిత్రి ఆఖరి రోజుల్లో ఎలాఉందొ తెలిస్తే కన్నీళ్ళు ఆగవు
https://www.youtube.com/watch?v=uSrbpssiV14
సినిమా
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై రగడ : తలసాని వివరణ
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై రగడ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిలో నిర్మాతలు బ్రతకాలి అంటే ధరలు పెంచక తప్పడం లేదు అని టాలీవుడ్ నిర్మాతలు చెబుతుంటే.. TRS ప్రభుత్వం మాత్రం...
Latest News
బ్రేకింగ్ న్యూస్ : టాలీవుడ్ నటి సురేఖా వాణి భర్త మృతి
తెలుగు పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకొని.. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటి సురేఖ వాణి కుటుంబంలో తీరని...
- Advertisement -
Latest News
టాప్ స్టోరీస్
బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..
ఈ ప్రపంచంలో ప్రతీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. కారణమేదైనా సరే వారు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తారు....