సంక్రాంతి పండుగ సమీపించడంతో నగర వాసులంతా పల్లెటూళ్లకు, స్వస్థలాలకు బయలు దేరుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నవారంతా మూడు రోజులు సెలవులు రావడంతో ఆంధ్రకు పరుగులు పెడుతున్నారు. రైళ్లు, బస్సు మార్గాలు ద్వారా కొందరు చేరుకుంటుండగా.. మరికొందరు సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ కూడా తీవ్ర స్థాయికి చేరింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. కాస్తంతా దూరానికే గంటల గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నుండి […]
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కారుకు టోల్ సిబ్బంది రూట్ క్లియర్ చేయలేదని ఆగ్రహంతో దాడి చేశారని చెబుతున్నారు. తన కారు సైరెన్ కొడుతున్నా టోల్ సిబ్బంది పట్టించుకోలేదనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ […]