మొన్నటి వరకు దిగి వచ్చి ఊరట కలిగించిన బంగారం ధర మళ్లీ పెరుగుతుంది. నేనేమి తక్కువ తినలేదని వెండి రుజువు చేసుకుంటుంది. దీనికి కారణం అంతర్జాతీయంగా బంగారం ధరలు మండిపోవడమే. దీంతో మేలిమి పుత్తడి ధర రూ. 60 వేల మార్కుకు మళ్లీ చేరుకుంది.
పుత్తడి అంటే మహిళలే గుర్తుకు వస్తారు. వీరు అలంకరణలో భాగంగా బంగారాన్ని భాగస్వామ్యం చేయడం వల్ల ఈ లోహానికి మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల పెళ్లిళ్లు సీజన్ కావడంతో భారీగా పెరిగిన పసడి ధర కాస్త తగ్గు ముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ క్రమ క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి.
. గతంతో పోలిస్తే వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. అలాగే గోల్డ్ వస్తువులు కొనేందుకు రాజీ పడటం లేదు. ప్రస్తుతం ఏక మొత్తంలో కొనుగోలు చేయలేకపోయిన.. ప్రస్తుతం ప్రతి నగల దుకాణం స్కీమ్ పద్ధతిలో బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
బంగారం కొనాలని భావిస్తున్నారా.. అయితే ఇప్పుడే కొనడం బెటర్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మే నెల మొత్తంగా చూసుకుంటే బంగారం ధర దిగి వచ్చిందని.. అందుకే త్వరపడమని చెబుతున్నారు. మరి ఎంత దిగి వచ్చింది అంటే..
బంగారం ధర గత పది రోజులుగా పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా.. బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బంగారం, వెండి ధరలు ఈ ఏడాది ఆల్ టై రికార్డు హై స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లే.. స్వచ్ఛమైన బంగారం తులం ధర 60 వేలకు చేరుకుంది. మరి ఈ ధర తగ్గుతుందో లేదో అర్థం కావడం లేదు. నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బంగారం అంటే భారతీయ మహిళలు పడి చచ్చిపోతారు. ఒంటిమీద ఎంత బంగారం ఉంటే.. అంత ఐశ్వర్యవంతులు అని భావిస్తారు. ఎంతటి నిరుపేదలైనా సరే.. వివాహం వంటి శుభకార్యల వేళ.. ఆడపిల్లల కోసం ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. భారతీయుల దృష్టిలో బంగారం అంటే.. కేవలం ఆభరణంగా మాత్రమే కాక.. ఆస్తిగా కూడా భావిస్తారు. పెట్టుబడులు పెట్టేవారు.. బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అయితే గత కొన్నేళ్లుగా బంగారం రేటు.. విపరీతంగా పెరుగుతుంది. 10-15 సంవత్సరాల క్రితం […]
బంగారం ధరలో మార్పు లేేదు 22 క్యారెట్ 10గ్రా బంగారం 43,990. 24 క్యారెట్ 10గ్రా బంగారం 47,990. 1కిలో వెండి 67,800 బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 990 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు […]