ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ మహా పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు పోటి పడుతుంటారు. అలా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ దేవాలయానికి ప్రధానంగా ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా […]