Radhe Shyam: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘ర్యాథే శ్యామ్’ సినిమా భారీ అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు భారీ హిట్టయ్యాయి. రాథేశ్యామ్‌లోని తెలుగు వర్షన్ పాటలకు జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించగా.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే, తమన్ ఇచ్చిన ఓ థీమ్ కాపీ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ‘సోల్ […]