Texas Woman: అమెరికాలోని టెక్సాస్‌లో ఓ వింతైన సంఘటన చోటుచేసుకుంది. కడుపుబ్బరం అనుకుని బాత్‌రూమ్‌కు వెళ్లిన ఓ మహిళ అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఆండ్రియానీ గ్రేసన్ అనే 33 ఏళ్ల మహిళ 2021 సెప్టెంబర్ 27వ తేదీన కడుపులో తిప్పినట్లుగా ఉంటే బాత్‌రూంకు వెళ్లింది. బాత్‌రూంలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెతో పాటు భర్త కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. గర్భంతో ఉన్నదని […]