ప్రముఖ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి హజారయి..కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు మరణం తర్వాత ఆ స్థాయిలో బరవుబాధ్యతలు తన భుజాలపై వేసుకొని మెగాస్టార్ చిరంజీవి మోస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటికే ఆయన సినీ ఇండస్ట్రీ గురించి ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇటీవల కరోనా కష్టకలాలంలో సినీ కార్మికులు […]