సాధారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు రక రకాల చేపలు పడుతుంటాయి. కొన్ని సార్లు అదృష్టం కొద్ది వారి భారీ చేపలు పడటం.. అధిక ధరలకు అమ్మడం చూస్తుంటాం. అలాంటిది అరుదైన భారీ చేప వలకు చిక్కితే.. దాని ధర లక్షల్లో ఉంటే.. ఆ మత్సక్యారుల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ సుందర్ బన్ అడవుల సమీపంలో ఉన్న సుందర్ బన్ నదిలో ఓ భారీ చేప మత్స్యకారుల వలలో చిక్కుకుంది. ఈ చేప 7 […]