‘జబర్దస్త్’ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న కతర్నాక్ కామెడీ షో. ఈ షో ద్వారా పరిచయం అయిన నటులు వెండితెరపై కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో ప్రత్యేకంగా చెప్పుకొవాల్సింది లేడీ గెటప్స్ గురించి. ఈ లేడీ గెటప్ ను తొలిసారిగా జబర్దస్త్ కు పరిచయం చేసింది చమ్మక్ చంద్ర. ఇక అప్పటి నుంచి లేడీ గెటప్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోమోను […]
ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిస్వార్థంగా, నిత్యం ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా ఆమెకు పేరు. పార్టీలకు అతీతంగా ఆమె ప్రజలపై చూపే ప్రేమకు ఇతర నాయకులు సైతం ఆశ్చర్యపోతుంటారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఎక్కడో మారు మూల ప్రాంతాలో ఉన్న గిరిజన ప్రజలకు ఎన్నో కిలో మీటర్లు నడిచి మరి వారికి నిత్యావసర సరకులు అందించింది. అలాంటి […]
తమిళ ఇండస్ట్రీలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. వెంకట్‌ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే ఆయన మరొకరితో ఒప్పందం […]