మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదృత వాతావరణంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించింది. టీడీపీ నాయకులు మాచర్లలో హింస సృష్టించారని తప్పుబట్టింది. టీడీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డి ముందుగానే ప్లాన్ చేసుకుని కర్రలు, రాళ్లతో వచ్చి హింసకు పాల్పడడం సిగ్గు చేటని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. మాచర్లలో అల్లర్లు సృష్టించడంతో పాటు హింసకు ఆజ్యం పోసిన టీడీపీపై వైఎస్ఆర్సీపీ దాడి చేసిందని తెలిపింది. మాచర్లలో చోటు చేసుకున్న పరిస్థితులపై నియోజకవర్గ ఎమ్మెల్యే […]
తెలుగు బుల్లితెరపై బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ NBK. ఆహాలో దుమ్ములేపుతున్న ఈ షోకు మొదటి గెస్ట్ గా వచ్చారు మంచు మోహన్ బాబు. అయితే ఈ షోలో బాలకృష్ణ మోహన్ బాబు మధ్య కొన్ని ఆసక్తికర ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మొదటి గెస్ట్ గా మోహన్ బాబు రావటంతో బాలయ్య తనదైన శైలీలో వ్యవహరించి ప్రశ్నలతో మోహన్ బాబు నుంచి కొన్ని అంతుచిక్కని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ […]
నారా చంద్రబాబు నాయుడు.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర. అనేక దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం. రాజకీయాల్లో ఇంతటి ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు ఏపీలోని అధికార పార్టీని ఎదుర్కోవటంలో పచ్చ పార్టీ వెనక పడ్డట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు సొంత పార్టీ నేతల వ్యవహారంతో తల దించుకోవాల్సిన పరిస్థితులు ఎదురువుతున్నట్లు పార్టీలోని ప్రముఖ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఈ క్రమంలోనే మొన్న గోరెంట్ల బుచ్చయమ చౌదరి […]
హైదరాబాద్- జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారాయన. అంతే కాదు మరో రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఇటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆరే మళ్లీ పూర్వ వైభవం తేగలరని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర […]